శరీరంలోని ఈ భాగంలో నిప్పిగా ఉందా? కారణమిదే..!
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కొన్ని భాగ
ాలలో నొప్పి వస్తుంది.
రాత్రి నిద్రపోతున్నప్పుడు పాదాలలో మంట లేదా నొప్పిగా ఉంటుంది.
ఆర్టెరియోస్క్లెరోసిస్ దిగువ వీపులో నొప్పి లేదా తిమ్మిరిని కలిగిస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ కీళ్లపై ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది.
విపరీతమైన తుంటి నొప్పి ఉంటుంది.
ఛాతిలో అసౌకర్యంగా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటన
ే వైద్యులను సంప్రదించాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..