26 October 2023
దానిమ్మపండులో విటమిన్ కె, సి, బితోపాటు జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి. దీనిని తినడం ద్వారా, శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శక్తి స్థాయి పెరుగుతుంది.
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల మన రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆక్సిజన్ స్థాయిని పెంచడమే కాదు చర్మ ప్రయోజనాలను ఇస్తుంది.
శీతాకాలంలో ఆక్సిజన్ స్థాయి తగ్గే ప్రమాదం ఉంది. విటమిన్ ఎ, సి, కె, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండే క్యారెట్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. శరీరంలో రక్తం ఉత్పత్తి అవుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉన్న కివిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ కొరత ఉండదు. ఈ పండు మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో విటమిన్ సి, బి-6 ఉన్నాయి. రక్త హీనత కలగకుండా చేస్తుంది. విటమిన్ సి కారణంగా రోగనిరోధక శక్తి, ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.
నిమ్మకాయ ఆల్ రౌండర్. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెంచుతుంది.
కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, కాపర్ కలిగి ఉండే ఖరీదైన పండు ఇది. దీన్ని తినడం వల్ల శరీర బరువు కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ కూడా అదుపులో ఉంటుంది.