23 October 2023
ఊబకాయం పురుషుల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గవచ్చు
ఊబకాయం వల్ల హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా స్పెర్మ్ ఉత్పత్తి ప్రక్రియ తగ్గుతుంది.
ఊబకాయం పెరగడానికి అతి పెద్ద కారణం చెడు ఆహారపు అలవాట్లు, ఆహారం తినే సమయాల్లో మార్పుల వల్ల కొవ్వు పెరుగుతుంది
జీవనశైలిలో మార్పులు శారీరక శ్రమ తక్కువ, రోజూ వ్యాయామం చేయకపోయినా ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది.
చాలా సందర్భాల్లో స్థూలకాయం సమస్య జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది.
స్థూలకాయాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలను చేర్చుకోండి
ఊబకాయం తగ్గాలంటే రోజూ వ్యాయామం చేయాలి. దీని కోసం మీరు వాకింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని ఎంచుకోవచ్చు