మనం నిత్యం వంటల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిలో నల్ల మిరియాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.
నల్ల మిరియాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఒకప్పుడు వీటి ధర చాలా ఎక్కువగా ఉండేది. బ్లాక్ గోల్డ్ అని పిలిచేవారు.
మిరియాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస
్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్
కలంగా ఉన్నాయి.
కొలెస్ట్రాల్, మధుమేహం, థైరాయిడ్ సమస్యలను తగ్గిస్తుంది.
నల్ల మిరియాలు ధూమపాన వ్యవసాన్ని వదిలించుకోవడంలో సహాయపడ
ుతుంది.
గుండె, కాలేయ వ్యాధులను నయం చేస్తాయి.
చుండ్రు కారణంగా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
Learn more