పొట్ట చుట్టూ కొవ్వు పెరిగేలా చేసే చెడు అలవాట్లు  

06 November 2023

ఊబకాయం సమస్య ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దీనికి ప్రధాన కారణం మారిన జీవన శైలి,  అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.

ఊబకాయం కారణం

మీరు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే, మీ దినచర్యలో మార్పులు చేసుకోవాలి.  రాత్రిపూట కొన్ని అలవాట్లు ఊబకాయం వచ్చేలా చేస్తాయి 

మంచి అలవాట్లు ముఖ్యం

ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం ఎక్కువగా ఉంది. రాత్రి మేల్కొని ఉంటున్నారు. దీంతో ఊబకాయం బారిన పడవచ్చు.

అర్థరాత్రి మేల్కొని ఉండడం

తరచుగా టీవీ చూస్తూ రాత్రిపూట ఆహారం తింటారు. దీని కారణంగా అతిగా తినవచ్చు, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

టీవీ చూస్తూ 

తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు వల్ల ఊబకాయం బారిన పడతారు. తినడానికి .. నిద్రించడానికి మధ్య 2 గంటల గ్యాప్ తీసుకోండి. ఖచ్చితంగా నడవండి.

తిన్న వెంటనే నిద్ర

కొంతమందికి అర్ధరాత్రి భోజనం చేసే అలవాటు ఉంటుంది. ఇది  బరువును పెంచవచ్చు. కనుక ఈ అలవాటును వదులుకోవడానికి ప్రయత్నించండి. 

అర్ధరాత్రి ఆహారం 

ప్రతి రాత్రి పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే పాలలో చాలా కేలరీలు ఉన్నాయి. కనుక నిద్రించడానికి.. పాలు త్రాగే సమయానికి మధ్య కొంత గ్యాప్ తీసుకోవాలి 

రాత్రి పాలు తాగే సమయం