యాపిల్ vs జామపండు ఆరోగ్యానికి ఏది బెటర్..
పండ్లలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
అందుకే యాపిల్, జామ లాంటి పండ్లను పోషకాల గని అని అంటారు.
ప్రతి రోజూ పండ్లను తినడం వలన ఆరోగ్యంగ
ా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్, జామ పండ్లలో దాదాపు ఒకే విధమైన పోషకాలు ఉంటాయి. మరి రెండింటిలో ఏది తింటే మంచిది తెలుసుకుందాం..
యాపిల్ పండులో విటమిన్ సి, కె, కాపర్, మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
షుగర్‌ను నియంత్రించడంలో యాపిల్ అద్భుతంగా పని చేస్తుంది.
జామ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
కాల్షియం, మెగ్నిషియం కూడా ఉంటాయి. ఇది గుండెను
ఆరోగ్యంగా ఉంచుతుంది.
వైద్యులు రోజూ జామపండు తినొచ్చని చెబుతున్నారు. అదే సమయంలో రోజూ ఒక తినడం వలన ఆరోగ్యంగా ఉంటారని పేర్కొంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..