ఎక్కువగా నిద్రపోతున్నారా..? అయితే, డేంజరే..
ఎక్కువ నిద్రపోవడం చాలా ప్రమాదకరం..
అందుకే 24 గంటల్లో మనకు నిద్ర ఎంత అవసరమో తెలుసుకోవాలి
ఎక్కువ లేదా తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచిది కాదు
రోజుకు 8గంటలు నిద్రపోవాలి, ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే..
నిద్ర ఎక్కువైతే నార్కోలెప్సీ అనే విచిత్రమైన నిద్ర రుగ్మత వస్తుంది
స్లీప్ అప్నియాలో, సాధారణ శ్వాస కార్యకలాపాలు ప్రభావితమవుతాయి
ఇడియోపతిక్ హైపర్సోమ్నియాతో శరీరంలో తిమ్మిర్లు, నొప్పులు మొదలవుతాయి
ఎక్కువ నిద్రపోవడం వల్ల సోమరితనంతోపాటు.. పలు సమస్యలు వస్తాయి
ఇక్కడ క్లిక్ చేయండి..