క్యారెట్‌తో ఇన్ని లాభాలా.?
06 December 202
3
క్యారెట్‌లో ఉండే బీటా-కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది
విటమిన్ సికి క్యారెట్ పెట్టింది పేరు. బలమైన రోగనిరోధ వ్యవస్థలో క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అనారోగ్యాలను నిరోధించే తెల్ల రక్త కణాలు పెరుగుతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్‌లోని పొటాషియం గుండె జబ్బులను దరిచేరనివ్వదు.
క్యారెట్‌లో ఉండే ఫైబర్.. జీర్ణక్రియ మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పేగుల కదలికలను మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా క్యారెట్స్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
క్యారెట్స్‌లో ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను నాశనం చేయడంలో ఉపయోగపడతాయి.
దంత సమస్యలతో బాధపడుతుంటే పచ్చి క్యారెట్ తీసుకోవాలి ఇలా చేయడం వల్ల దంతాలు, చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తోంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..