కామంచి మొక్క ఆకులను తీసుకుల నుంచి రసం తీసుకుని అందులో కొంచెం జీలకర్ర పొడి, మిర్యాల పొడి కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి.
కామంచి మొక్క ఆకుల నుంచి రసం తీసుకుని అందులో కొంచెం జీలకర్ర పొడి, మిర్యాల పొడి కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి.
ఫ్యాటీ లివర్, ఆల్కహాల వలన డ్యామేజ్ అయినా కాలేయం వంటి అనేక సమస్యలకు దివ్య ఔషధం ఈ కామంచి మొక్క.
ఈ మొక్క ఆకుల రసం యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్యౌషధం.
కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది. ఈ ఆకుల రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
తేలు కాటు వేస్తే వెంటనే కామంచి ఆకుల రసం తేలు కాటువేసిన ప్రాంతంలో అప్లై చేస్తే విషం హరిస్తుంది. ఈ ఆకుల రసం చర్మ సమస్యలను నివారిస్తుంది.
రేచీకటి నుంచి బయటపడడానికి ఈ మొక్కలు మంచి ఆహారం. ఈ మొక్క ఆకులను కూరగా వండుకుని తింటే రేచీకటి తగ్గుతుంది.
ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాషన్ తాగితే గుండె జబ్బులను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.