అరటి పండుతోనే కాదు తొక్కలతో కూడా చాల ప్రయోజనాలు..
రోజు అరటి పండు ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే.
అరటిలో ఉండే పోషకాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే అరటి తొక్కతో చాలా లాభాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.
అరటి తొక్కలో గుజ్జుని తీసి మొటిమలు ఉన్న చోట అప్లై చేస్తే మెటిమలను తగ్గుతాయి.
అంతేకాదు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కూడా సహాయపడతాయి.
అరటి తొక్కలను గ్రైండ్ చేసి చర్మంపై అప్లై చేయడం వల్ల యవ్వనంగా ఉంటారు.
ఇది హానికరమైన సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
అరటి తొక్కను దంతాలపై కాసేపు రుద్దితే దంతాలు తెల్లగా మెరుస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి