గుమ్మడికాయల వల్ల ప్రయోజనాలు

గుమ్మడిని తరచూ కూరగా వండుకుని తినడం చాలా మంచింది. 

 గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది

 కంటి చూపు మెరుగుపడేలా చేస్తుంది

పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తుంది

కీళ్ల నొప్పులు రాకుండా నివారిస్తుంది

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

రక్తపోటు తగ్గించి, పక్షవాతం ముప్పు రాకుండా చూస్తుంది 

 ఎముకలకు బలాన్ని ఇస్తుంది