పోషకాల నిధి ‘కివి’.. తింటే ఫుల్ ఎనర్జీ..
కివి పండులో బోలెడన్ని పోషకాలు దాగున్నాయి.
ఇవి తింటే అనేక వ్యాధుల నుంచి బయటపడొచ్చు
రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది
కివి తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి.
గుండె జబ్బులు, అధిక బీపీ సమస్య, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది
బాక్టీరియా, వైరస్లను నివారించడంతోపాటు కీవి కడుపు, ఎముకల నొప్పిని దూరంచేస్తుంది
కివి మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంకా ఒత్తిడిని దూరమవుతుంది
కివి తినడం వల్ల చర్మం మెరవడంతోపాటు.. ముడతలు పోతాయి
ఇక్కడ క్లిక్ చేయండి..