బంగారు పాలు అంటే ఏంటి..
07 August 2023
పసుపు పాలను బంగారు పాలు అంటారు
నిరోధక శక్తిని పెంచే పానీయం అని కూడా అంటారు
దీన్ని రోజూ తాగడం వల్ల అనేక రోగాలను దూరం చేసుకోవచ్చు.
పసుపుతో పాటు దాల్చిన చెక్క, అల్లం, తేనె, నల్ల మిరియాలు కూడా దీనిలో కలుపుతారు
గోల్డెన్ మిల్క్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి
కీళ్లనొప్పులు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది
అల్లం, దాల్చినచెక్క రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి
మానసిక స్థితిని పెంచడానికి సహాయపడుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి