కివిని రసం, సలాడ్ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో ఐస్ క్రీం, కేకులు తయారుచేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.
మీరు మీ ఇంట్లోనే కివీతో రుచికరమైన కేక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది మీకు ఆరోగ్యాన్ని అందింస్తుంది. అంతేగాక తీపి తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.
కివి కేక్
నిమ్మకాయ, పుదీనా, కివీని కలపడం ద్వారా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎనర్జీ డ్రింక్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవి కాలంలో ఈ ఎనర్జీ డ్రింక్ చాలా ఆరోగ్యకరమైనది.
కివి ఎనర్జీ డ్రింక్
ఇంట్లో మీరు అవకాడో, కివీ పండు, ఉప్పు, మిరియాలు కలపడం ద్వారా రుచికరమైన సల్సాను తయారు చేయవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కివి సల్సా
ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అల్పాహారం కోసం ఇది గొప్ప ఎంపిక అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు.
కివి స్మూతీ
మీరు పాలతో కివీ మిల్క్‌షేక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో డ్రైఫ్రూట్‌లను కలపడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది.
కివి మిల్క్ షేక్
మీరు కివీ పాన్‌కేక్ అల్పాహారంగా తీసుకోవచ్చు. రుచిని పెంచడానికి దీనికి తేనె కలుపుకోవచ్చు. ఇది చాల రుచిగా ఉంటుంది.