దండాసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
30-JUlY-2023
కూర్చున్న స్థితిలో కాళ్లను ముందుకు చాపి, మడమలను, కాళ్లను కలపే ప్రయత్నం చేయాలి.
వీపును నిటారుగా ఉంచి ముందుకు చూడాలి.
వెన్నెముకకు మద్దతుగా నేలపై అరచేతులను తుంటి పక్కన ఉంచాలి. భుజాలను రిలాక్స్‌గా ఉంచాలి.
ఈ ఆసనం చేయడం ద్వారా స్నాయువులను సాగదీస్తుంది.
ఇది వేయడం వల్ల వెన్నెముకను పొడిగిస్తుంది.
ఈ ఆసనం వీపును బలపరుస్తుంది.
తొడలు కండరాలు బిగుతుగా కావడంలో ఈ ఆసనం సహాయపడుతుంది.
క్రియాత్మక శక్తిని ఈ ఆసనం పెంపొందిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి