26 August 2023
ఇంగువతో ఆ సమస్యలన్నీ మాయం..
ఇంగువ మగవారిలో నపుంశకత్వం తగ్గేందుకు వాడతారు. ఆహారంలో కలిపి ఇంగువను తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
ఒక అరకప్పు నీటిలో చిన్న ఇంగువ ముక్కను కరగించి తీసుకొంటే అజీర్తి, మలబద్దకం నుంచి వెంటనే ఉపశమనం కల్గుతుంది.
స్త్రీలకు సంబంధించిన పీరియడ్స్ సమస్యలైన నొప్పి, తిమ్మిరి వంటి వాటికి నుంచి ఉపశమనం కోసం ఇంగువ చక్కగా పని చేస్తుంది.
ఇంగువ శ్వాస కోశ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. దీనితో పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళాల వాపు వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది.
డయాబెటిస్ వైద్యంలో కూడా ఇంగువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంగువను ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
ఇంగువ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఫలితంగా రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలు తగ్గుతాయి.
నీటిలో ఇంగువ ముక్కలను కరిగించి వారం రోజుల పాటు తీసుకొంటే మైగ్రైన్, తలనొప్పి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇంగువలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచగల శక్తి ఉంది. ఫలితంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..