పరకడుపున వెల్లుల్లి రెబ్బ తినడంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
25 August 2023
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ ఇమ్యునిటిని మెరుగుపరుస్తుంది. రోజూ పరగడుపున వెల్లుల్లి రెబ్బ తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది
హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లకు వెల్లుల్లి సహాయపడుతుంది. పరకడుపున వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది
వెల్లుల్లిలో యాంటీ బయోటిక్ గుణాలు ఇమ్యునిటి లెవెల్ ను పెంచడంతో పాటు శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది
వెల్లుల్లిని ఉదయం పరకడుపున తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉంటాయి
వెల్లుల్లి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ రిస్క్ ని కంట్రోల్ చేయడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేస్తుంది
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ క్యాన్సర్ సెల్స్ ని నాశనం చేస్తుంది. పొట్ట, యూటెరైన్, ప్రొస్టేట్ వంటి క్యాన్సర్లను దూరంగా ఉంచుతుంది
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో హానికారక మలినాలను తొలగించడానికి సహాయపడతాయి
వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కణాల డ్యామేజ్ ను అరికట్టడంతో వయసు పెరిగే కొద్దీ వచ్చే డిమెంటియా సమస్యను అడ్డుకోవచ్చు
ఇక్కడ క్లిక్ చేయండి