ఉసిరితో ఈ చర్మ సమస్యలకు చెక్..
7 August 2023
ఉసిరి రసంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ముడతలు,ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది స్కిన్ పిగ్మెంటేషన్‌ని తగ్గించి మీ ముఖానికి సహజమైన కాంతిని తెస్తుంది.
దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంది.
ఉసిరి మొటిమలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. అందంగా తయారవుతారు.
ఉసిరి రసంలో కొద్దిగా తేనె కలిపి తాగడం వల్ల మీ ఛాయను అందంగా, ముఖం మెరుస్తుంది.
ఉసిరి రసం మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి