అల్లంతో ఊబకాయం హాంఫట్..
అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి
యాంటీ ఇన్ఫ్లమేటరీ - యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
అల్లం ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువును నియంత్రిస్తుంది
జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అల్లం నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి
అల్లం రసం, నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి
గ్రీన్ టీ - అల్లం తాగినా మంచిదే..
దీనికోసం అల్లం ముక్కలుగా కట్ చేసి మరిగించాలి
ఆ తర్వాత నిమ్మరసాన్ని కలుపుకుని తాగాలి.. ఇలా చేస్తే పొట్ట తగ్గుతుంది..
ఇక్కడ క్లిక్ చేయండి