25 August 2023

దానిమ్మ గింజలే కాదు, దాని తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదే..!

అరటి పండ్లు పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. మీరు ఖాళీ కడుపుతో ఆరటిని తిన్నట్లయితే శరీరానికి తక్షణ శక్తిని అదించగలవు.

పుచ్చకాయలను కూడా ఖాళీ కడుపుతో తినవచ్చు. వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా ఉండే పుచ్చకాయలు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు హైడ్రేట్‌గా ఉంచుతాయి.

పైనాపిల్‌ని అయితే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తినవచ్చు. ఇందులోని ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, స్కిన్‌కేర్‌లో మెరుగ్గా పనిచేస్తాయి.

ద్రాక్షలను ఖాళీ కడుపుతోనే తీసుకోవడం వల్ల మెరుగైన ప్రయోజనాలతో పాటు శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

యాపిల్స్‌కి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించగల శక్తి ఉంది. ఇంకా ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా దీన్ని మరీు ఖాళీ కడుపుతోనే తీసుకోవచ్చు.

బొప్పాయిలో పపైన్ అనే జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే సమ్మేళనం ఉంటుంది. ఖాళీ కడుపుతో బొప్పాయిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.

కీవీల్లో కాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.

పియర్స్ కడుపు ఆరోగ్యానికి , బరువు తగ్గడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తింటే జీర్ణశక్తి పెరుగుతుంది.