దానిమ్మ రసం ఎక్కువగా తాగుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు..
5 August 2023
దానిమ్మ రసంగా తాగితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
దీన్ని మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో నష్టాలు వస్తాయి.
ఆ నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అతిసారం ఉంటే దానిమ్మ రసం తాగకూడదు.
ఈ రసాన్ని చర్మంపై అప్లై చేస్తే చాలా మందికి దురద, వాపు సమస్యలు వస్తాయి.
దీన్ని ఎక్కువగా తాగితే శ్వాస సమస్యలకు కారణం అవుతుంది.
తక్కువ రక్తపోటు ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి.
దానిమ్మ తొక్క, వేరు లేదా కాండం ఎక్కువగా ఉపయోగించడం అత్యంత ప్రమాదకరం.
ఇక్కడ క్లిక్ క్లిక్ చెయ్యండి