పప్పులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

6 August 2023

నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ పప్పులను తీసుకుంటే బరువు పెడుతారు.

బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్లు అధికంగా తీసుకుంటే మధ్యాహ్న భోజనంలో పప్పు తక్కువగా తీసుకోవాలి.

పప్పులు ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది.

రాత్రి భోజనంలో మొత్తం పప్పు, రాజ్మా వంటివి తీసుకోవద్దు. మీ ఆరోగ్యం చెడిపోతుంది.

కడుపులో గ్యాస్ కారణంగా మీ జీర్ణశక్తి బలహీనంగా ఉంటే, మీరు పప్పు ఎక్కువగా తినకూడదు.

పరిమితికి మించి పప్పులను తింటే మీ కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అనారోగ్యం బారిన పడతారు. 

ఇది కిడ్నీ స్టోన్ సమస్యకు దారితీస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు.

పప్పులలో ఆక్సలేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్న కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.