ఆప్రికాట్  అధికంగా తినడం వల్ల ఈ సమస్యలు వచ్చే అవకాశం..

జీర్ణ సమస్యలు

బరువు పెరిగే అవకాశం

తలనొప్పి

రక్తపోటు స్థాయిలు పడిపోతాయి

అలర్జీ

ఆస్తమా

ప్రతిరోజు 1-2 కప్పుల ఆప్రికాట్ పండ్లని తినాలి.

30 గ్రాములు ఉండే ఒక  పండు లేదా 3-4 ఎండిన ఆప్రికాట్లు తీసుకుంటే సరిపోతుంది.