బ్లాక్ రైస్ తింటే ఈ వ్యాధులు పరార్..
4 August 2023
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కంటి చూపుకు మేలు చేస్తుంది.
క్యాన్సర్ నుండి రక్షణ
బ్లాక్ రైస్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
బ్లాక్ రైస్ తినడం వల్ల శరీరం బలపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి