అందుబాటులోకి వాట్సాప్ బార్‌కోడ్.. ప్రయోజనం ఏంటో తెలుసా?
06 December
2024
TV9 Telugu
అరటి పండులో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, మినరల్స్, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయితే జలుబు, దగ్గుతో బాధపడే వారు, మధుమేహులు అరటి పండు తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అరటి పండులో పోషకాలు మెండుగా ఉన్నా సరైన మోతాదులో మితంగా తీసుకోవాలి. తగిన సమయంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
అరటి పండును కొన్ని రకాల ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవడం మాత్రం మంచిది కాదంటున్నారు. అలాంటి అలవాట్లను వదులుకోవాలి.
అరటి పండును పాలతో కలిపి తీసుకోవడం మేలు చేయదు. జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
పరస్పర విరుద్ధ ఆహారాలైన అరటి పండును రెడ్ మీట్‌తో పాటు అస్సలు ఎప్పుడు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు.
పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన ఆహారాలను ఒకేసారి తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది.
అరటిని బేక్ చేసిన పదార్థాలు, జామ, నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీస్ వంటి సిట్రస్ ఫ్రూట్స్‌తో కలిపి తీసుకోరాదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చంద్రుడి నేల రంగు ఏంటో తెలుసా.?
టమాటాతో క్యాన్సర్‌కి బై.! గుండెకు హాయి.!
మీ డైట్లో బెండకాయ.. ఆ సమస్యలకు గుడ్ బై..