8 అక్టోబర్ 2023
ప్రతి రోజు కివీ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు
కివీ పండ్లలో విటమిన్-సి ఉంటుంది. కివీ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా తినేవారికి మంచి ప్రయోజనాలు
కివీలోని గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది డయాబెటిస్ రోగులకు ఔషధంగా పని చేస్తాయి.
కివీ తినడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మల బద్దకాన్ని తరిమికొడుతుంది.
కివీ పండ్లు తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. ఇందులో విటమిన్-ఏ ఉంటుంది. ఇది అనక రకాల కంటి సమస్యలను తొలగిస్తుంది.
కివీ పండ్లు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపు సమస్యలకు ఉపశమనం.
కివీలో మెగ్నీషియం, పోటాషియం అధికంగ ఆఉంటుంది. కివీ తినడం వల్ల రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.
కివీ పండ్లలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కివీ చర్మానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. చర్మ సమస్యలను తొలగిస్తుంది.