చికెన్ గున్యా ఫీవర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా?
Samatha
2 august 2025
Credit: Instagram
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అనేక వ్యాధులు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వం
టివి ఎక్కువ అవుతున్నాయి.
కాగా, అసలు చికెన్ గన్యా వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి ఆరోగ్య చిట్కాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చికెన్ గున్యా వస్తే అకస్మాత్తు హై గ్రేడ్ జ్వరం మొదలవుతుంది. చాలా తక్కువ రోజుల్లోనే, 104 డిగ్రీల ఫారెన్ హీట్కు
చేరుకుంటుందంట.
ఇక దీని లక్షణాల్లో కీళ్లనొప్పులు ఒకటి. చికెన్ గున్యా వస్తే మణికట్టు, చీల మండలు, వేళ్లు , మోకాళ్లలో విపరీతమైన నొప్పి ఉంటుందంట
.
తీవ్ర మైన కండరాల నొప్పి కూడా చికెన్ గున్యా లక్షణాల్లో ఒకటి అంట. ఈ సమస్య చాలా రోజుల పాటు కొనసాగుతుందంట.
జ్వరంతో పాటు విపరఈతమైన తలనొప్పి, తల కొట్టుకోవడం, కళ్లులో నుంచి నీరు కారడం, తల పట్టేసుకోవడం వంటి లక్షణా
లు కూడా కనిపిస్తాయంట.
ఛాతీ, కాళ్లు లేదా ముఖం, మీద ఎర్రటి దుద్దర్లు వంటివి తరచుగా కనిపించడం జ్వరం ప్రారంభమైన తర్వాత ఇవి ఎక్కువకావడం చికెన్ గున్యా
లక్షణమేనంట
జ్వరంతో పాటు విపరీతమైన చలి, వికారం, చలిని తట్టుకోలేకపోవడం, కడుపులో నొప్పి వంటివి కూడా చికెన్ గున్యా లక్షణాలేనంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
విజయానికి అసలు రహస్యం ఇదే!
చాణక్య నీతి: డబ్బును కాపాడుకోవాలంటే అస్సలే చేయకూడని ఆరు పనులు ఇవే!
రక్తహీనతను తరిమికొట్టి.. సహజంగా హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫ్రూట్స్ ఇవే!