అత్యంత విషపూరిత వాయువు గురించి మీకు తెలుసా.?

07 July 2025

Prudvi Battula 

భూమిపై మానవులకు అత్యంత ప్రమాదకరమైన వాయువుగా నైట్రోజన్ పరిగణిస్తారు. ఇది N చిహ్నం, పరమాణు సంఖ్య 7 కలిగిన రసాయన మూలకం.

నత్రజని వాయువు మానవ శరీరంలోకి పెద్ద మొత్తంలో ప్రవేశించినప్పుడు, ఆ వ్యక్తి ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది.

నత్రజని వాయువు మానవ శరీరంలోకి వెళ్తే, ఆ వ్యక్తి ఊపిరాడకుండా చేయగలదు. దీని కారణంగా మనిషి ప్రమాదంలో పడతాడు.

మానవ శరీరంలోకి అధిక మొత్తంలో నైట్రోజన్ వాయువు ప్రవేశించడం ఆ వ్యక్తి మరణానికి కారణం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.

అంతే కాకుండా, నైట్రోజన్ వాయువు మానవ కళ్ళను తీవ్ర ప్రభావితం చేస్తుంది. కళ్లు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇది మొక్కల పెరుగుదలకు కీలకమైన పోషకం, పంట దిగుబడి పెంచుతుంది. పంట ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయంలో నత్రజని ఎరువులను ఉపయోగిస్తారు.

ఆహార ప్రాసెసింగ్, ఎయిర్ కండిషనింగ్, శీతలీకరణ వ్యవస్థలను శుద్ధి చేయడం కోసం ఇది ఉపయోగపడుతున్నప్పటికీ ఇది విషపూరితమైనది.

నైట్రోజన్ వాయువు తర్వాత అత్యంత విషపూరిత వాయువులలో కార్బన్ మోనాక్సైడ్ తోపాటు హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్నాయి.