నువ్వుల నూనెతో ఇలా చేస్తే అందమైన, మృదువైన పెదవులు మీ సొంతం..
14 August 2023
పెదవుల సంరక్షణ కోసం మహిళలు అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కాని ఇవి పెదాలను నల్లగా మార్చడమే కాకుండా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటాయి.
అందుకే సహజసిద్దమైన పద్దతులని అనుసరించడం బెటర్. ఆయుర్వేదం ప్రకారం పెదవుల నలుపును పోగొట్టడానికి నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది.
అర టీస్పూన్ నువ్వుల నూనె, చిటికెడు పసుపు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. దీనిని పెదవులపై అప్లై చేయాలి.
పసుపు, నువ్వుల నూనె
30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇది మీ పెదవుల సహజ రంగును తిరిగి తీసుకువస్తుంది.మృదువుగా ఉంచుతుంది.
పసుపు, నువ్వుల నూనె
దీని కోసం ఒక చిన్న చెంచా నువ్వుల నూనె, అర చెంచా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి రెండు నూనెలను బాగా కలపాలి.
కొబ్బరి, నువ్వుల నూనె
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేయాలి. ఈ మిశ్రమంతో మీ పెదాలను రోజుకు రెండుసార్లు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు పోతుంది.
కొబ్బరి, నువ్వుల నూనె
తర్వాత పెదాలకి అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చక్కెర, నువ్వుల నూనె
ఇక్కడ క్లిక్ చెయ్యండి