మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే..
మెదడును ఖాళీగా ఉంచకండి
అభిరుచికి తగ్గట్లుగా బిజీగా ఉండేలా చూసుకోండి
మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గిచుకోండి
కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
ధ్యానం చేయండి
చదరంగం వంటి ఆటలు ఆడండి
ఏదైన మరో భాష నేర్చుకోండి
మెదడుకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తినండి
హాయిగా నిద్రపోండి
ఇక్కడ క్లిక్ చేయండి