ఇలా చేశారంటే కొద్ది రోజుల్లోనే కొలెస్ట్రాల్‌కి చెక్.. మీ చిట్టి గుండె సురక్షితం..!

గుండె పోటు, హై బీపీ, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండడమే ప్రధాన కారణం.

చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి.

ఈ నేపథ్యంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి.

చెడు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసేందుకు మీరు నిత్రం యోగా లేదా శారీరక శ్రమ చేస్తుండాలి. 

ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. 

అందుకోసం ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు గోరువెచ్చని నీటిలో తేనె మరియు నిమ్మరసం కలిపి త్రాగాలి.

వెల్లుల్లిని చూర్ణం చేసి, పాలతో కలపి తాగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

పచ్చి పసుపును వేడి నీటిలో మరిగించి.. అందులో తేనె, నిమ్మరసం మిక్స్ చేసి తాగినా మంచిదే.

తినే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఇంకా ఓట్స్ కూడా మీ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.