చుండ్రు సమస్య ఉందా.. ఈ చిట్కాలతో చెప్పండి బై బై..

5 August 2023

చుండ్రును తొలగించడం కోసం రెండు చెంచాల ఆముదం, అల్లం రసం కలపాలి.

ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడగాలి.

వారానికి 3 సార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య నుంచి వెంటనే  బయటపడవచ్చు.

కొబ్బరి నూనె కూడా చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. గుడ్డు మీ జుట్టుకు పోషణనిస్తుంది.

కొబ్బరి నూనె, గుడ్డు, ఆముదం మిక్స్ చేసి 30 నిమిషాల పాటు జుట్టుకు అప్లై చేసి ఆపై షాంపూతో జుట్టును కడగాలి.

ఆముదం, ఆర్గాన్ నూనెను ఉపయోగించి మీరు చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

అర్గాన్ ఆయిల్ మీ జుట్టును మెరిసేలా, మృదువుగా చేస్తుంది.

కాబట్టి మీరు దీన్ని వారానికి 3 సార్లు ఉపయోగించవచ్చు.