కొత్తిమీర టీతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..
6 August 2023
చాలా మంది అరటి కాయతో వంటలు అంటే ముఖం చిట్లిస్తారు. వీటితో ఫ్రై కూడా చేసుకుంటారు కొందరు.
అయితే అది చాలా తప్పని అరటి కాయ ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి అరటికాయలో విటమిన్ బి, విటమిన్ సీ, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
పచ్చి అరటికాయలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి కూడా ఎక్కువగానే ఉంటుంది.
దీంతో క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ ఓ అరటికాయ తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
అరటి కాయ తింటే రక్త హీనత తగ్గి మెదడు చురుగ్గా పని చేస్తుందని నిపుణులు అభిప్రాయం.
ఈ అరటికాయలను కూర చేసుకుని తిన్నా లేదా ఉడికించి తిన్నా అద్భుత ప్రయోజనాలున్నాయని పేర్కొంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి