వీటిని తింటే..చినుకుల్లో చింత ఉండదు

టీలు, సప్‌లు, కూరల్లో అల్లాన్ని తీసుకుంటే వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చు

వానాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లకీ నేరేడు ఔషధంలా పనిచేస్తుంది

తులసి రోగనిరోధక వ్యవస్థను బూస్ట్‌ చేస్తుంది

నిమ్మ...ఇది ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది

మిరియాలు... వేడి పాలలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది

పసుపు.. రోజూ రాత్రిపూట చిటికడు పసుపు కలిపిన వేడి పాలు తాగండి

వర్షాకాలంలో లవంగాలను తీసుకుంటే గొంతు నొప్పి వంటి సమస్యకు ఉపశమనం

దాల్చిన చెక్క... రోజూ గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తాగిండి