కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణానికే ప్రమాదం..
శరీరంలో, సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది
దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
కొవ్వు పెరిగితే రక్త ప్రవాహం ప్రభావితమై గుండె సమస్యలు వస్తాయి
వంటింట్లో ఉన్న వస్తువులతో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు
అవిసెగింజలతో కొవ్వు సమస్యను అధిగమించవచ్చు..
దాల్చినచెక్కతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు..
గ్రైండర్‌లో మిక్స్ చేసి వేడి నీటిలో కలుపుకుని తాగాలి
వీటిని విడివిడిగా మాత్రమే తీసుకోవాలి..
ఇక్కడ క్లిక్ చేయండి