నల్ల బియ్యంతో ఆ ప్రాణాంతక వ్యాధికి చెక్..
TV9 Telugu
15 January
202
5
ప్రస్తుతకాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఈ బియ్యంతో క్యాన్సర్ దూరం అవుతుంది.
తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పండిస్తున్నారు.
బ్లాక్ రైస్‌గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగానే పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం ఆగిపోయింది.
ఈ బియ్యం లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు తయారుకావనే నమ్మకం ఉంది.
చర్మ క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుందని శాస్త్రీయంగా పలు అధ్యయనాల్లో నిరూపితమైంది. ఇతర రకాల బియ్యంతో పోలిస్తే ఇది ఎంతో బలం.
కరుప్పు కవుని బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో గత పదళ్లుగా ఈ వరిని పండిస్తున్నారు.
ఆంతోసయానిన్ అనే ప్రత్యేక పిగ్మెంట్ కలిగి ఉన్న వరిని అప్పుడప్పుడూ ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
కేజీ బియ్యం రూ. 140కి విక్రయిస్తున్న రైతు విజయ్‌కుమార్ రైతన్నలు మరిచిన ఒకప్పటి వరిని పండిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు
మరిన్ని వెబ్ స్టోరీస్
దక్షణ భారతావనిలో ఈ ప్రదేశాలకు వెళ్తే చాలు.. స్వర్గం మీ కళ్ల ముందు..
భక్తిపారవశ్యంతో పులకించిన త్రివేణి సంగమం
భరత్ ఈ జంతువులకు అడ్డా.. మీరెక్కడ కనిపించవు..