డయాబెటిస్ తగ్గించే జ్యూస్‌లు.. డైలీ తాగితే..
31 July 2023
మధుమేహం ప్రమాదకరమైన వ్యాధి.. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి పలు రసాలను తీసుకోవడం ఉత్తమం..
డయాబెటిస్ బాధితులకు అత్యంత గొప్ప జ్యూస్ కాకరకాయ రసం.. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది
ఉసిరి రసం.. ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇది డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది
క్యారెట్ రసం.. క్యారెట్‌లో అనేక విటమిన్లు, మినరల్స్, కెరోటినాయిడ్స్ ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్‌లుగా పనిచేసి.. చక్కెరను నియంత్రిస్తాయి
టమాటో రసం.. కూడా చక్కెరను అదుపులో ఉంచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది
మోసాంబి రసం.. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా తాగవచ్చు
పుచ్చకాయ జ్యూస్.. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది
హెర్బల్ టీ కూడా డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచుతుంది
ఇక్కడ క్లిక్ చేయండి