Chat Box

కీళ్లనొప్పులా.. ఈ ఆహారం తీసుకోండి..

బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి

బెర్రీ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది

బెర్రీ పండ్లతో శరీరానికి ఫ్రీ రాడికల్స్‌ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది

ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఆహారంలో తీసుకోవాలి

ఆలివ్‌ ఆయిల్‌తో చేసిన వంటలు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది

అన్ని వంటలను ఆలివ్‌ ఆయిల్‌తో చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది

డార్క్‌ చాక్లెట్‌ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి

కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ డార్క్‌ చాక్లెట్‌ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి