మలాసనంతో ఎన్నో ప్రయోజనాలు..
నిటారుగా నిల్చోవాలి. మోకాళ్లను వంచి, మడమల మీద బరువు వేస్తూ కూర్చోవాలి.
పాదాలు నేలపై ఫ్లాట్‌గా ఉండి అరచేతులను పాదాల పక్కన నేలపై ఉంచవచ్చు.
ఈ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆసనం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
చీలమండలు, దిగువ హామ్ స్ట్రింగ్స్, వీపు, మెడను సాగదీస్తుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పొత్తికడుపును టోన్ చేస్తుంది. జీవక్రియను బలపరుస్తుంది.
ఈ ఆసనం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి