ఈ పండ్లతోనే కాదు.. ఆకులతో కూడా ప్రయోజనాలు..
6 August 2023
బొప్పాయి ఆకుల జ్యూస్‌తో డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులు దూరమవుతాయి.
ఇమ్యూనిటీని పెంచడంలోనే కాక బ్లడ్ షుగర్, జీర్ణక్రియ సమస్యలకు ఇది మంచి పరిష్కారం.
మామిడి ఆకులలో అనేక రకాల పోషకాలు రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిస్తాయి.
లేత మామిడి ఆకులు నమలడం వల్ల స్థూలకాయం, చర్మం, కేశాల సంరక్షణకు సహాయపడతాయి.
నేరేడు ఆకులు మలబద్ధకం సమస్య, షుగర్ వ్యాధులకు ఇవి పరిష్కారంగా పనిచేస్తాయి.
జామకాయ ఆకుల్లో ఔషధ గుణాలు చాలా రకాల వ్యాధులను దూరం చేస్తాయి. జామకాయ ఆకులతో అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.
ఈ ఆకులతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు, అజీర్తి సమస్యలు దూరం చేసే లక్షణాలు ఉంటాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి