29 August 2023
యాంటాసిడ్, కాల్షియం సప్లిమెంట్స్ వాడుతున్నారా. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
కడుపులో స్వల్ప అసౌకర్యం కలిగినా యాంటాసిడ్ ట్యాబ్‌లెట్స్ వాడుతున్నారా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్టే లెక్క
శరీరాన్ని కాల్షియంతో ఓవర్‌లోడ్ చేయడం వల్ల గుండెపై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నార
ు
యాంటాసిడ్స్ ట్యాబ్లెట్స్ వాడకంపై హస్టన్ మెథడిస్ట్స్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల్లో సంచలన
విషయాలు వెలుగు చూశాయి
సాధారణ పౌరులతో పోల్చుకుంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ విరివిగా వాడే వ్యక్తులకు 16-21 శాతం అధికంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది
వైద్యుల అనుమతి లేకుండా మోతాదుకు మించి యాంటాసిడ్ ట్యాబ్‌లెట్స్ వాడితే దీర్ఘకాలిక రోగాల భారిన పడే ప్రమాదం ఉంది
యాంటాసిడ్‌లలో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, ఇవి కడుపులోని ఆమ్ల స్రావాలను అణిచివేస్తాయి. రక్త నాళాలపై ఎఫెక
్ట్ చూపుతాయి.
యాంటాసిడ్ మరియు సప్లిమెంట్ మితిమీరిన వినియోగం వల్ల రక్తం గడ్డకట్టి, గుండె రంద్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది.
వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల ప్రకారం దీర్ఘకాలం యాంటాసిడ్ తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్
బతినవచ్చు
యాంటాసిడ్ లేదా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మహిళల్లో మోనోపాజ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్న వైద్యులు
ఇక్కడ క్లిక్ చేయండి