మెంతులతో మతిపోయే లాభాలు..

మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు దాగున్నాయి

మెంతులను ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే

మెంతుల్లో ఫైబర్, ఐరన్, విటమిన్ C, B1, B2, కాల్షియం ఉన్నాయి 

జుట్టు సమస్యలను దూరం చేస్తాయి, మెంతులను నానబెట్టి జుట్టుకి పట్టించవచ్చు..

జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతుల్ని తింటే ఆ సమస్యే ఉండదు.. 

మెంతి నీటిని తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి

శరీరంలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి

కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మెంతులు ఎంతో ఉపయోగపడతాయి