సమోసాలు ఎందుకు త్రిభుజాకారంలోనే ఉంటాయి..  కారణం తెలిస్తే  మతివాల్సిందే!

Prasanna Yadla

22 January 2026

Pic credit - Pixabay

ఇక వర్షం పడితే చాలు అందరికీ ముందు గుర్తొచ్చేది  వేడి వేడి సమోసా. ఆ సమయంలో ఒక్క సమోసా తింటే చాలు అని గుర్తు చేసుకుంటారు. 

సమోసాలు

అయితే, ఈ సమోసాను వేరే ఆకారంలో కాకుండా ట్రై యాంగిల్లోనే తయారు చేస్తారు. అలా ఎందుకు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.. 

త్రిభుజాకారం

సమోసాలను ట్రై యాంగిల్లో  చేయడం వల్ల.. దానిలో బంగాళాదుంప మిశ్రమం ఈజీగా పెట్టొచ్చు. అలాగే, ఈ ఆకారంలో ఉండడం వల్ల నూనెలో వేయించడానికి సులభతరమవుతుంది.

బంగాళాదుంప

   త్రిభుజాకారంలో ఉంటే తినేటప్పుడు చేతిలో నుంచి పడిపోకుండా ఉంటుంది. ఇంకొందరైతే సమోసా పట్టుకుని చాలా స్టైల్ గా తింటారు. 

త్రిభుజా కారం

ఈ ఆకారం వెనుక ఇంకో కారణం కూడా ఉంది. వీటిని తొలిసారిగా ఆసియాలో చేశారని అంటున్నారు. అప్పుడు మొదట్లో దానికి పెట్టిన పేరు సంబుసాగ్. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఇలా చేయడం స్టార్ట్ చేశారని చెబుతున్నారు.

పిరమిడ్ ఆకారం

వీటిని మొదట్లో తయారు చేసే సమయంలో  సమోసాలు లోపల మాంసాన్ని పెట్టె వాళ్లు. అయితే,  16వ శతాబ్దంలో పోర్చుగీసువారు దుంపలతో ప్రయోగాలు మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు.

దుంప ప్రయోగం 

అలా మొదటి సారి తయారు చేసినప్పుడు మంచి టేస్ట్ రావడంతో  బంగాళాదుంపలను పేస్ట్ తో నింపడం స్టార్ట్ చేశారు.

మంచి రుచి

 ఇక ఇప్పుడైతే రక రకాల పదార్ధాలను వాడుతూ మార్కెట్లో అమ్మడం మొదలు పెట్టారు. కాకపోతే ఇవి ఎక్కడా చూసిన కానీ అన్నీ త్రిభుజాకారంలో ఉండంటం విశేషం.

కొత్త కొత్త సమోసాలు