17 November 2023

చరిత్రలో అత్యంత ఖరీదైన పార్టీ ఎక్కడ జరిగిందంటే..?

అత్యంత ఖరీదైన పార్టీని ఇరాన్ చివరి షా 1971లో నిర్వహించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీగా పేర్కొంటారు చరిత్రకారులు. 

పార్టీకి మొత్తం 600 మంది ఆహ్వానితులు వచ్చారు. అప్పట్లోనే పార్టీ ఖర్చు 100 మిలియన్ డాలర్లు.

పర్షియన్ సామ్రాజ్యం 2500వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు.

పారిస్‌లోని అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ప్రపంచంలో ఉత్తమ చెఫ్‌ల చేత వంటకాల తయారీ. 

పార్టీలో వంటకాల కోసం ఎనిమిది టన్నుల సరుకులను ఉపయోగించినట్లు సమాచారం. 

2,700 కిలోల మాంసం, 2,500 బాటిల్స్ షాంపైన్, మరెన్నో రకరకాల వంటకాలను పార్టీలో చేర్చారు. 

సేవ చేయడానికి స్విట్జర్లాండ్ నుండి 200 మంది అత్యంత అనుభవం కలిగిన వెయిటర్లను నియమించారు. 

పదివేల బంగారుపూతతో చేయించిన ఫ్లేట్లతో అతిథులకు భోజనాలు వడ్డించిన వెయిటర్లు.