జంట అరటి పండ్లు తింటే కవలపిల్లలు పుడతారా?
Prasanna Yadla
19 February 2026
Pic credit - Pixabay
అరటి పండ్లు ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి.
అరటి పండు
అయితే, వీటిలో కొన్ని అరటిపండ్లు జంటగా చెట్టుకు వేలాడుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఇవి భలే ఉన్నాయని అనుకుంటాము.
జంట అరటిపండ్లు
అయితే, కొందరు వీటిని తినొద్దని చెబుతున్నారు. వాటిని నేరుగా తింటే కవలపిల్లలు పుడుతారని అని చెబుతారు.
కవలపిల్లలు
జంట అరటిపండ్లు తింటే కవలలు పుడతారని మన వాళ్లే కాకుండా ఫిలిప్పీన్స్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు.
ఫిలిప్పీన్స్ వాళ్ళు కూడా నమ్ముతున్నారు
అంటే, గర్భిణీలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉనప్పుడు మూడు నెలల్లో లోపు ఈ జంట అరటిపండు తింటే, వారికి కవలలు పక్కా అని వాళ్ళ నమ్మకం.
మూడు నెలల్లో లోపు తినాలా?
అలాగే కవలలు కావాలని కోరుకునే వాళ్ళు జంట అరటి పండ్లను కొనుక్కుని మరి తింటారు.
వాళ్లు కొనుక్కుని మరి తింటారు
అయితే, ఇది నిజమేనా? వీటిని తింటే నిజంగా కవలలు పుడతారా అని ఆలోచనలో పడ్డారు.
ఇది నిజమేనా..
జంట అరటిపండ్లు తింటే కవలలు పుడతారని ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించలేదు. కానీ, ఇవి మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించలేదు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!