చికెన్ - చేప కలిపి తినోచ్చా..? తింటే ఏం జరుగుతుంది.?
కొంతమందికి మాంసాహారం అంటే చాలా ఇష్టం. ముక్క లేనిదే ముద్ద దిగదంటారు.
రెడ్ మీట్, చికెన్, ఫిష్ ఇవన్నీ మాంసాహారం కిందకే వస్తాయి.
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్, ఫిష్ మార్కెట్లు సందడిగా కనిపిస్తాయి.
అయితే చికెన్ తో పాటు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
చికెన్, చేపలు రెండింటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.
ఈ రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు కనిపిస్తాయి.
ఈ ప్రోటీన్ శరీరంపై ప్రతిచర్యకు కారణమవుతుంది.
దీని వల్ల అలెర్జీ లాంటి సమస్యలతోపాటు శరీరానికి హాని కలుగుతుంది.
కావున చికెన్, చేపలను కలిపి తినడం మానుకోవాలని సూచిస్తున్నారునిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి