క్యాన్సర్ అని పేరు వింటేనే ఎంతో మంది భయపడతారు. ఎందుకంటే ఇది అంత ప్రాణాంతక సమస్య.
క్యాన్సర్
అయితే, దీనిని శాశ్వతంగా తగ్గించడానికి ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదు. కానీ, కొన్నింటితో వీటిని తగ్గించుకోవచ్చు.
క్యాన్సర్
మొక్కల నుంచి వచ్చే ఫుడ్స్ తినడానికి ప్రయత్నించండి. దీని వలన ఈ సమస్యను కొంతమేరకు తగ్గించవచ్చు.
మొక్కల నుంచి వచ్చే ఫుడ్స్
అన్ని రకాల పండ్లు మన ఆరోగ్యానికి మంచివి. మాంసాహారాల కంటే ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నారింజ పండ్లు క్యాన్సర్ పై పోరాడగలవు.
పండ్లు
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో క్యాన్సర్‌తో పోరాడే పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.
గ్రీన్ టీ
పుట్టగొడుగులను చాలా మంది తీసి పారేస్తారు. కానీ, ఇవి క్యాన్సర్‌తో పోరాడతాయి. కాబట్టి వీటిని తినడం అలవాటు చేసుకోండి.
పుట్టగొడుగులు
బీన్స్ లో కాన్సర్ తగ్గించే కారకాలు ఉన్నాయి. అంతేకాదు, ఇవి మీ కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
బీన్స్
కాఫీ క్యాన్సర్ అభివృద్ధి జరగకుండా చూసుకుంటుంది. కాబట్టి, క్యాన్సర్ ఉన్న వారు కాఫీని తాగడం అలవాటు చేసుకోండి.