12 October 2023
ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్-డి ఎంతో అవసరం. విటమిన్ డి లేకపోవడం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది.
విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది క్యాన్సర్, డిప్రెషన్, డయాబెటిస్ నుండి రక్షిస్తుంది
విటమిన్ డి లోపం ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది
కండరాల అలసట, ఎముకల నొప్పి, అలసట, వెన్నునొప్పి, తరచుగా అనారోగ్య బారిన పడడం.. జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి
విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, పాలు, పెరుగు, పాలు, జున్ను తినే ఆహారంలో చేర్చుకోవాలి
సూర్యరశ్మి, తినే ఆహారం నుంచి లభించే విటమిన్ డి లోపం ఎదురైతే.. సాధారణంగా సప్లిమెంట్లతో చికిత్స తీసుకోవచ్చు
విటమిన్ డి లోపం ఉన్నట్లయితే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు విటమిన్ డి మాత్రలు కూడా ఇస్తారు