మీకు క్రిస్పీ టోఫు నగ్గెట్స్ కావాలన్నా, లెమన్-ఆలివ్ సాస్‌లో మొరాకో కట్‌లెట్స్ కావాలన్నా.. లేదా కుంగ్ పావో టోఫు వంటి చైనీస్ ఫుడ్ కోసం ముక్కలు కావాలన్నా టోఫు చికెన్‌కి సరైన స్వాప్-అవుట్ చేస్తుంది.
టోఫు కర్రీ..
టెంపే చేపల వంటకాలకు అద్భుతమైనది. ఎందుకంటే ఇది పొరలుగా ఉండే ఆకృతిని కలిగి ఉంటుంది. దీనిని "క్రాబ్" కేక్‌లలో ప్రయత్నించండి
టెంపే కర్రీ
సెయిటన్ కర్రీ ఖచ్చితంగా మటన్ లేదా పంది మాంసం వలె రుచిగా ఉంటుంది.
సెయిటన్ కర్రీ
పుట్టగొడుగులు కర్రీ కూడా చికెన్ కర్రీని తలపిస్తుంది. రుచి కూడా అలానే ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో డీ విటమిన్ ఉంటుంది
పుట్టగొడుగులు కర్రీ
జాక్‌ఫ్రూట్ ఒక పండు, కానీ దీనితో చేసే కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోనివారంతా ఇష్టంగ తింటారు. దీంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు.
జాక్‌ఫ్రూట్ కర్రీ
వంకాయ కూర మంచి రుచి ఉంటుంది. మటన్ రుచిని కలిగి ఉంటుంది. వంకాయల అభిమాని మీరు అనుకుంటే.. ఈ వంకాయ బర్గర్‌లలో దీన్ని ప్రయత్నించండి.
వంకాయ కర్రీ
ఎర్రపప్పు పొట్టుతో ఉన్నప్పుడు కర్రీ చేసుకోవచ్చు. ఇది కూడా అచ్చు చికెన్ కర్రీలానే ఉంటుంది. మంచి రుచి ఉంటుంది.