బెల్లంతో బోలెడు ప్రయోజనాలు.. రోజూ ఓ ముక్క తింటే చాలు..
18 August 2023
బెల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం ద్వారా లభించే పోషకాలు శరీరానికి ఎంతో అవసరమైనవి కూడా.
బెల్లంలో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు మంచిది. ఫలితంగా మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణసమస్యలు దూరమవుతాయి.
దీనిలోని ఐరన్ శరీరంలో రక్తహీనత సమస్య కలగకుండా నిరోధిస్తుంది. పీరియడ్స్, గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది.
బెల్లంలోని పోషకాలు చర్మానికి కూడా మేలు చేస్తుంది. రక్తంలోని ప్రమాదకర టాక్సిన్లను దూరం చేసి, చర్మం మెరిసేలా బెల్లం చేస్తుంది.
బలహీనతతో బాధపడుతున్నవారు బెల్లం తిని ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుకోవచ్చు. దీని కారణంగా షుగర్ లెవెల్స్ పెరగవు.
మోకాళ్ల నొప్పులకు బెల్లం చక్కని పరిష్కారం. అల్లంతో కలిపి బెల్లం టీ చేసుకొని తాగితే చక్కని ఫలితాలు ఉంటాయి.
బెల్లం, శొంఠీని కలిపి టీ చేసుకొని తాగితే జాండీస్, పచ్చకామెర్ల సమస్యలు వచ్చే ప్రమాదం పూర్తిగా తగ్గుతుంది.
బెల్లం హాల్వాతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి గుండెకు మేలు జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..